భారదేశంలో ఆడవారు బట్టలు వేసుకోని ఊరు ఇది..

పిని గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి.. తీసుకొని వెళ్లిపోయేవట. వారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు ‘లహువా ఘోండ్’ అనే దేవత పిని గ్రామానికి వచ్చింది.

Jun 10, 2024 - 17:58
 0  8
భారదేశంలో ఆడవారు బట్టలు వేసుకోని ఊరు ఇది..

ఫారిన్‌ కంట్రీస్‌లో ఆడవారు బట్టలను ఎంత పొదుపుగా వాడుతారో మనందరికీ తెలుసు.. కొన్ని సందర్భాల్లో అసలు వాళ్లు బట్టలు వేసుకున్నారా అని అనిపించేలా ఉంటుంది వారి డ్రెస్సింగ్‌ స్టైల్‌.. మరి కొన్ని ఫారిన్‌ కంట్రీస్‌లో అయితే.. నిరసనలు తెలపటానికి అమ్మాయిలు న్యూడ్‌గా ఉంటారు కూడా.. ఇదంతా అక్కడ చాలా కామన్‌.. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి.. మన సంస్కృతులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నిండైన వస్త్రధారణతో ఆడవారు కనిపిస్తారు.. అఫ్‌కోర్స్‌ ఇండియాలోకి కూడా ఫారన్‌ కంట్రీ కల్చర్‌ వచ్చినప్పటికీ.. మరీ ఫారనర్స్‌లా డ్రెస్సింగ్‌ అయితే వేసుకోవటం లేదు.. బట్టలు లేకుండా ఇండియాలో ఆడవారు బాత్‌రూమ్‌ నుంచి బయటకు అడుగే పెట్టరు.. ఇందుకు భిన్నంగా.. భారతదేశంలోనే ఉన్న ఓ గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండా తిరుగుతారు.... ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఎందుకు బట్టలు లేకుండా తిరుగుతారు? దాని వెనుకున్న కారణాలు ఏంటి? తెలుసుకుందాం రండి.

ఆ ఊరు పేరు పిని. ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌‌లోని కులు జిల్లాలో ఉంది. ఈ గ్రామంలోని మహిళలు.. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా, నగ్నంగా ఉంటారు. అయితే, మరీ పూర్తి నగ్నంగా కాకుండా పలుచటి చున్నీ లాంటి వస్త్రాన్ని వేసుకోవచ్చు. అంతేకాదు.. భార్యభర్తలు ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. పరస్పరం దూరంగా ఉండాలి. కనీసం చూసి నవ్వకూడదట.. ఆ ఐదు రోజులు ఎటువంటి సెక్సువల్‌ కాంటాక్స్ కూడా‌ ఉండకూడదు.
శతాబ్దాల నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. ఒక్క మహిళలకే కాదు… పురుషులకి కూడా కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ఆ ఐదు రోజుల పాటు పురుషులు మద్యం తాగకూడదు, మాంసం ముట్టుకోకూడదు. ఈ నియమాలు పాటించకపోతే.. దేవుళ్లకు కోపం వచ్చి, కీడు జరుగుతుందని ఆ గ్రామస్థులు నమ్ముతారు.

పిని గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి.. తీసుకొని వెళ్లిపోయేవట. వారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు ‘లహువా ఘోండ్’ అనే దేవత పిని గ్రామానికి వచ్చింది. ఆ దేవత రాక్షసులను చంపి.. పిని ప్రజలను కాపాడింది. భాద్రపద మాసం తొలి రోజు ఈ ఘటన జరిగిందట. ఆ తర్వాత నుంచి.. ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు స్త్రీలు దుస్తులు ధరించకూడదనే సంప్రదాయం మొదలైందట. స్త్రీలు బట్టల్లో అందంగా కనిపిస్తే… రాక్షసులు వచ్చి ఎత్తుకుపోతారని ప్రజలు నమ్ముతారు. అయితే ఆ 5 రోజుల్లో పినీ గ్రామ ప్రజలు బయటి వ్యక్తులను గ్రామంలోకి రానివ్వరు. ఈ ప్రత్యేక పండుగలో వేరే గ్రామాలకు చెందిన వారిని పాల్గొనకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారంట గ్రామస్థులు.
ఐతే నేటి తరం యువత మాత్రం ఈ సంప్రదాయాన్ని పెద్దగా పాటించడం లేదు. పలుచటి వస్త్రాలను ధరిస్తున్నారంట. ఇవన్నీ మూఢ నమ్మకాలనీ.. ఇప్పటి తరం ఈ సాంప్రదాయన్ని వ్యతిరేకిస్తున్నారంట.. బట్టలు లేకుండా ఉండటం అనాగరికం అని పెద్దలకు చెప్తున్నారంట.. కానీ.. పెద్దలు మాత్రం యువత వల్ల గ్రామానికి మళ్లీ ఏదొక కీడు జరుగుతుందని భయపడుతున్నా

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow