తెలంగాణ ప్రభుత్వంలో ఈ పథకం ఉందని మీకు తెలుసా..!!
రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. పంట పొలాల్లో కరెంటు తీగలు తగిలి మరణించిన రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తారు. కరంట్ షాక్‌తో రైతులు పెంచుకుంటున్న పశువులు మరణించిన 40,000 వేలు పరిహారాన్ని పొందవచ్చు. అయితే ఇంట్లో జరిగే విద్యుత్ ప్రమాదాలకు ఈ పథకం వర్తించదు. గుర్తుంచుకోవాలి.Sri Media News
ఎవరైన సరే అనుకోకుండా విద్యుత్తు షాక్‌లతో మరణిస్తే రూ.5లక్షలు నష్టపరిహారన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఈ పథకం పొందడానికి వయసుతో సంబంధం లేదు. విద్యుత్తు స్తంభాల వల్ల, విద్యుత్తు లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ నష్టపరిహారం వర్తిస్తుంది. అలాగే వర్షాలు, గాలులతో తెగిపడిన వైర్ల వల్ల సంభవించిన మరణాలకు కూడా నష్టపరిహారన్ని ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం
రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. పంట పొలాల్లో కరెంటు తీగలు తగిలి మరణించిన రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తారు. కరంట్ షాక్‌తో రైతులు పెంచుకుంటున్న పశువులు మరణించిన 40,000 వేలు పరిహారాన్ని పొందవచ్చు. అయితే ఇంట్లో జరిగే విద్యుత్ ప్రమాదాలకు ఈ పథకం వర్తించదు. గుర్తుంచుకోవాలి.
ఈ పథకాన్ని పొందలంటే.. కరెంటు షాక్ ప్రమాదం సంభవించిన రోజు నుంచి నెల రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ప్రాథమిక విచారణ జరుపుతారు. సంబంధిత డివిజినల్ ఇంజినీర్ (డీఈ) సమగ్ర విచారణ జరిపి పై అధికారులకు నివేదికను సమర్పిస్తారు. ఇలా నష్టపరిహారాన్ని సంబంధిత డీఈ కార్యాలయం నుంచి పొందవచ్చు.
ఈ పథకం కోసం కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి. అవి.. పోలీసు ఎఫ్ఐఆర్, పంచనామా చేసిన నివేదిక, డెత్ సర్టిఫికెట్, తాసిల్దార్ జారీచేసిన చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రం.. సంఘటన ఫొటో, సంఘటన లోకేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు తప్పని సరి ఉండాలి..
What's Your Reaction?