విజయసాయి రెడ్డి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.... కేసు పెట్టిన లేడీ కమిషనర్ భర్త!
వైసీపీ సీనియర్ నేత విజయ్ సాయిరెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయ సాయి రెడ్డి రాసలీలలు సాగించాడని... శాంతి భర్త మదన్ మోహన్.. సంచలన ఆరోపణలు చేస్తూ... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.Sri Media News
అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త... దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉంది. నేను విదేశాలలో ఉండగా... నా భార్య శాంతి... ప్రెగ్నెంట్ అయింది. నా భార్య గర్భానికి... కారణం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. అలాగే గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణం అంటు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు.
తను విదేశల్లో ఉండగా తన భార్య గర్భవతి ఎలా అయ్యింది అని.. శాంతి అక్రమ సంతానానికి... అసలు తండ్రి ఎవరనే దానిపై క్లారిటీ కావాలని మదన్ మోహన్ లేక రాశారు. ఇదే ఘటనపై... పోలీస్ స్టేషన్లో కూడా... మదనమోహన్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఇటీవలే సస్పెండ్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండతో 2021లో ఎన్టీఆర్, కృష్నా జిల్లాల దేవదాయ శాఖ అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లవెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు. అంతకంటే ముందు... ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదంలో చిక్కుతున్న చరిత్ర కూడా శాంతికి ఉంది.
రాష్ట్రంలో... వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీలో ఉన్న నేతలందరూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వైసిపి పాలనలో చేసిన ఆ నేతల అవినీతిని తెలుగుదేశం ప్రభుత్వం బయటపెడుతోంది. దీంతో వైసిపి నేతలు గజగజ వణికి పోతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు దేశం వదిలి కూడా పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ... వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివాదంలో చిక్కుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
What's Your Reaction?