కానిస్టేబుల్ కాంబాబు...చెల్లీ, బుజ్జీ అంటూ రాసలీలలు!
పచ్చని కాపురంలోకి చిచ్చుపెట్టాడో కానిస్టేబుల్... ఓకేసు పనిమీద కోర్టుకు వచ్చిన ఓ వివాహితను మయా మాటలతో... లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. వివహిత భర్తకు అనుమానం వచ్చి రెక్కి చేసి... ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరిని నిలదీశాడు... కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ వివాహిత భర్త పై దాడిచేసి బెదిరించాడు. వివాహిత భర్త పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది.Sri Media News
ఏడాది క్రితం ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేది త్రివేణి.. ఈ సమయంలోనే ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు త్రివేణిని చూశాడు. ఆ ఇల్లాలిపై కన్నేశాడు.. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి సాయం చేస్తానని చెప్పాడు.చెల్లీ.. బుజ్జీ అంటూ వరుస కలిపి మాయమాటలతో త్రివేణికి దగ్గరైయ్యాడు. పైకి చెల్లి బుజ్జీ అని ప్రేమగా పిలుస్తున్నా... రాంబాబు మనసులో మాత్రం త్రివేణిని ఏలా అయిన తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు...
త్రివేణితో సన్నిహితంగా మెదులుతూ స్నేహం పెంచుకోని ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు. కొద్ది రోజులకు త్రివేణి దగ్గరకు వచ్చి... వెస్టీజ్ మార్కెటింగ్ లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని చేప్పి... త్రివేణిని తనవెంట తీసుకెళ్తు... మయ మాటలు చేప్పి త్రివేణిని శారీరకంగ లొంగదీసుకుని కోరికలు తీర్చుకున్నాడు. ఇలా జరుగుతున్న క్రమంలో త్రివేణి భర్త నగేంద్రకు వీరి వ్యవహారంలో అనుమానం వచ్చింది... పక్క ప్లాన్ వేసుకున్నాడు.. ఇద్దరు కలిసి ఎక్కడకు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి అనుకున్నాడు. ఓ రోజు వారిని ఫాలో అయ్యాడు... అక్కడ వారిద్దరూ ఏకాంతంగా ఉండటం చూసి షాక్ అయ్యాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేసిన మోసం తట్టుకోలేక పోయాడు. అక్కడే వారిద్దరిని రెడ్ రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని నిలదీశాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబు, త్రివేణిలు కలిసి... నాగేంద్రబాబుపై దాడి చేశారు... అక్కడి నుంచి తప్పించుకున్న నాగేంద్రబాబు... బాధతో కుమిలి పోయాడు... పదిసంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... ఇద్దరి పిల్లలు ఉన్న విషయం మరచిపోయి ఈ దారుణానికి ఏలా పాల్పడిందా అని తనలో తనే సతమతం అయ్యాడు.
కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ను కలిసి వేడుకున్నాడు. త్రివేణి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను అధికారులకు చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతోపాటు త్రివేణిపై ఖానాపురం పోలీసులు కేసునమోదు చేశారు
ఇటువంటి ఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది... సమాజం తిరిగి మళ్లీ ఆటవికం వైపు వెళ్తుందా అని.. మనిషి ప్రతి రోజు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న.. నడక మాత్రం ఆటవిక సమాజం వైపు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఆదిమానవుల కాలంలో వావి వరుసలు మర్చిపోయి.. ఎలా పడితే అలా జీవనం సాగించేవారు అప్పటి ప్రజలు. ఆధునికంగా అభివృద్ధి చెందుతూ.... సంబంధాలను ఏర్పరుచుకున్నాం. ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వావి వరుసలు ఏర్పాటు చేసుకున్నాం. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాం. కానీ నేటి సమాజంలో అవన్నీ మర్చిపోయి.. కొడుకు లాంటి వాళ్లతో, తల్లి సమానమైన వాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకొని.. మాయని మచ్చల్లా తయారవుతున్నారు.. శరీరఖ సుఖం కోసం.. కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కొందరు. ఇటువంటి అనైతిక పనులు చేసే వారి వల్ల అసలు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటం లేదు.
What's Your Reaction?