సర్వే ఫైనల్ రిజల్ట్స్ ఇదే... వైసీపీకి 114 నుంచి 124 సీట్లు
తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది వైసీపీకి 49.6 శాతం.Sri Media News
వైసీపీకి 49.6 శాతం....
తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది వైసీపీకి 49.6 శాతం.... కూటమికి45.5 శాతం ఓట్లు. కాంగ్రెస్‌కు 3 శాతం. నోటకి 1.13 శాతం. ఇతరులకు 0.74 శాతం దక్కుతుందని అంచనా. వైసీపీకి 114 నుంచి 124 సీట్లు దక్కుతాయి. కూటమికి 50నుంచి 62 సీట్లు దక్కుతాయి. అందులో టీడీపీకి 42 నుంచి 50 సీట్లు దక్కగా.. జనసేన పార్టీకి 8 నుంచి 12 సీట్లు దక్కే ఆవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే
ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైసీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు దక్కే ఆవకాశం ఉంది. ఎన్డీఏకి 5 నుంచి 8 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టీడీపీకి 3 నుంచి 5 సీట్లు, జనసేన పార్టీకి 1 నుంచి 2 సీట్లు, బిజెపికి1 నుంచి 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఓవరాల్‌గా చూసుకుంటే వైసీపీ అధికారంలోకి రాబోతుంది. వైసీపీకి 114- 124 సీట్లు రాగా... ఎంపీ సిట్లు 17 నుంచి 20 సీట్లు వస్తాయి. ఇక మహిళలు 57% వైసీపీకి పట్టంకట్టారు. ఎన్డీఏకి 40 శాతం ఇతరులకు 3 శాతం ఓట్లు వేసినట్లుగా వెల్లడించారు. పురుషులు 42 శాతం వైసీపీకి వేస్తే.. ఎన్డీఎకి 51% వేశారు. ఓవరాల్ గా చూస్తుంటే వైసీపీకి 49.5 శాతం ఓట్ షేర్ రాగా... ఎన్డీఏకి 46.5 శాతం ఓట్ షేర్ వచ్చింది.
17 శాతం మేజరిటి మహిళలు వైసీపీకి
మహిళలు పెద్ద ఎత్తున అంటే ..17 శాతం మేజరిటి మహిళలు వైసీపీకి వేసినట్లుగా అంచనా వేశారు. ఇక కులాలు ఎస్సీ, ఎస్టీ మైనారిటీల నుంచి 67% ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, దూదేకులు బలహీనఏవైతే ఉన్నాయో 67 శాతం వైసీపీ కే వేశారు. 26 శాతం కూటమికి వేశారు. బీసీలు 53% వైసీపీకి ... 44% కూటమికి వేశారు. బీసీలు కూడా ఇక్కడ మెజారిటీ వైసీపీకి వేశారు. 9 శాతం మెజారిటీ బీసీలు వైసీపీకి వేశారు. ఓసీలు వచ్చేసి కూటమికి 74%... వైసీపీకి 20% ఓటింగ్ వేసినట్టు తెలుస్తుంది
ప్రాంతాలవారీగా చూసుకుంటే...
ప్రాంతాలవారీగా ఎవరు గెలుస్తారు అనేది చూసుకుంటే... ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం వైసీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆముదాలవలస టీడీపీ, నరసన్నపేట వైసీపీ, ఎచ్చెర్ల వైసిపి, రాజం వైసీపీ, బోబ్బిలి టీడీపీ, చిపురుపల్లి వైసీపీ, గజపతినగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ, పాలకొండ వైసీపీ, కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకు వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం వైసీపీ, శృంగవరపుకోట టీడీపీ, భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ జనసేన, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మడుగుల వైసీపీ, అనకాపల్లి వైసీపీ, పెందుర్తి జనసేన, ఎలమంచిలి జనసేన, పాయకరావుపేట వైసీపీ, నర్సీపట్నం వైసీపీ, ఓవరల్‌గా చూసుకుంటే... ఉత్తరాంధ్రలో వైసీపీకి 24 సీట్లు... టీడీపీకి 8 సీట్లు జనసేన పార్టీకి 3 సీట్లు దక్కుతాయని అంచనా
గోదావరి జిల్లాల విషయానికొస్తే... అనపర్తి వైసీపీ, రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం వైసీపీ, తుని వైసీపీ, ప్రత్తిపాడు వైసీపీ, పిఠాపురం జనసేన, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రామచంద్రపురం వైసీపీ, ముమ్మిడివరం వైసీపీ, అమలాపురం వైసీపీ, రాజోలు వైసీపీ గన్నవరం వైసీపీ, కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ, తణుకు వైసీపీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు టీడీపీ, పోలవరం వైసీపీ, చింతలపూడి టిడిపి, నూజివీడు వైసీపీ, కైకలూరు వైసీపీ, ఓవరల్‌గా గోదావరి జిల్లాల్లో చూసుకుంటే... వైసీపీకి 18 సీట్లు... టీడీపీకి 12 సీట్లు, జనసేన పార్టీకి 5 సీట్లు దక్కుతాయి.
గుంటూరు, కృష్ణాజిల్లాల విషయానికొస్తే... తాడికోండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు వైసీపీ, తెనాలి జనసేన, ప్రత్తిపాడు టీడీపీ, గుంటూరు వేస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ టీడీపీ, మాచర్ల వైసీపీ, గురజాల వైసీపీ, వినుకొండ వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, నరసరావుపేట వైసీపీ, చిలకలూరిపేట టీడీపీ, పెదకూరపాడు వైసీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల వైసీపీ, పర్చూరు వైసీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ సంతనూతలపాడు టీడీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైసీపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు వైసీపీ, పెనమలూరు వైసీపీ, తిరువూరు వైసీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట వైసీపీ ఓవరల్‌గా చూసుకుంటే..... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 16 సీట్లు వైసీపీకి దక్కగా... టీడీపీకి 17 సీట్లు, జనసేన పార్టీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా..
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప, జిల్లాలను గ్రేటర్ రాయలసీమ అంటారు సో ఈ జిల్లాల్లో ... ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ, కందుకూరు వైసీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కోవూరు వైసీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ వైసీపీ, ఉదయగిరి వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి వైసీపీ, సత్యవేడు వైసీపీ, చంద్రగిరి వైసీపీ, నగరి వైసీపీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు టీడీపీ, పూతలపట్టువైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, రాజంపేట వైసీపీ, కొడూరు వైసిపీ రాయచోటి వైసీపీ, తంబాలపల్లి వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లె వైసీపీ, పుంగనూరు వైసీపీ, బద్వేలు వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు వైసీపీ, మైదుకూరు వైసీపీ, రాప్తాడు వైసీపీ, మడకశిర వైసీపీ హిందూపూర్ టీడీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరం వైసీపీ, కదిరి వైసీపీ, రాయదుర్గం వైసీపీ, ఉరవకొండ వైసీపీ, గుంతకల్లు వైసీపీ, తాడిపత్రి వైసీపీ, సింగనమల వైసీపీ, అనంతపురం అర్బన్ వైసీపీ, కళ్యాణదుర్గం వైసీపీ ఆళ్లగడ్డ వైసిపి, శ్రీశైలం వైసిపి, నందికొట్కూరు వైసిపి, పాణ్యం వైసిపి, నంద్యాల వైసిపి, బనగానపల్లె వైసిపి, ధోన్ వైసిపి కర్నూలు, వైసీపీ పత్తికొండ వైసిపి, కోడుమూరు వైసిపి, ఎమ్మిగనూరు వైసీపీ, మంత్రాలయం వైసిపి, ఆదోని వైసిపి, ఆలూరు వైసిపి, గ్రేటర్ రాయలసీమలో మొత్తం 70 నియోజకవర్గాల్లో వైసీపీకి 61 సీట్లు... టీడీపీకి 9 జనసేనకు జీరో ఇక్కడ కూటమిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్టే.
ఎంపి స్థానాలు...
ఇక ఎంపి స్థానాలు చూస్తే... శ్రీకాకుళం వైసిపి, విజయనగరం వైసిపి, అరకు వైసిపి, విశాఖపట్నం టిడిపి, అనకాపల్లి బిజెపి, రాజమండ్రి వైసిపి, కాకినాడ జనసేన, అమలాపురం టిడిపి, నరసాపురం బిజెపి, ఏలూరు వైసిపి, మచిలీపట్నం వైసీపీ, విజయవాడ వైసీపీ, గుంటూరు టిడిపి, నరసరావుపేట వైసీపీ, బాపట్ల టిడిపి, ఒంగోలు వైసిపి, నెల్లూరు వైసిపి, తిరుపతి వైసీపీ, చిత్తూరు వైసిపి, రాజంపేట వైసీపీ, కడప వైసిపి,అనంతపురం వైసిపి, హిందూపూర్ వైసిపి, నంద్యాల వైసీపీ, కర్నూలు వైసిపి, ఓవరల్‌గా చూసుకుంటే 18 పార్లమెంటు సీట్లు వైసీపీకి.. దక్కగా టీడీపీకి 4 సీట్లు... జనసేనకు ఒకటి... బిజెపికి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది టోటల్ అసెంబ్లీ సీట్లు 119 వైసీపీకి 56 కూటమికి దక్కుతాయి. అందులో టిడిపికి 46... జనసేన పార్టీకి 10 సీట్లు... ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఒంగోలు, కొడేపి, కనిగిరి ఈ మూడు టీడీపీ గెలుస్తుంది... మిగిలినవన్నీ వైసీపీని గెలుస్తుందని అంచనా.
What's Your Reaction?